BIO of
Dr. Raghavendra S. Prasad

Dr. Raghavendra S. Prasad, is a medical doctor, a geriatrician by specialty. He was born in Santanutala Padu village in Prakasam District, Andhra Pradesh State, India in 1945. He was seventh in a family of 11 children. His father was a renowned teacher of his times and was his first spiritual preceptor.

He migrated to USA in 1974. He lived in state of Iowa, Maine, Florida, California and now in Dallas, Texas. He served six years as a medical officer in US Navy, 24 years in private practice of medicine and 8 years in academic medicine at University of Texas at Houston and University of Southern California in Los Angeles.

He is the past President of Telugu Association of North America (TANA) during 1985-87; Convener of the 5th TANA Convention in Los Angeles in 1985, Founding Chairman of Federation of Indian Associations (FIA) in Southern California 1982-84 and recipient of TANA Community Service Award in 1991.

He was active in Rama Krishna Mission, Chinmaya Mission and is currently active in Sathya Sai Center of Dallas. He was the Medical Director of several Overseas Medical Service Camps in Puttaparti and several Medical Service Camps in Texas. He was a Guest Speaker on Hinduism at several spiritual retreats and universities. His first book of Telugu poems “Kavita Kalyāni” was published by Kinnera Publications in 1987.

After retirement 2 years ago, he wrote and published “Hinduism A Primer” , Hindu Dharmam Pravesika (Telugu), “Successful Marriage”, “ Adarsa Vivaham” (Telugu), “Atma Vahini”, “Pravasa Bharati”. He conducted several Marriage Seminars in USA and India. He is currently working on “Values in Education” , Caste Free Society”. He is a regular writer for several magazines and publications..

Telugu Bio

డా. రాఘవేంద్ర ప్రసాద్ సంక్షిప్త జీవిత విశేషాలు

డా. సూదనగుంట రాఘవేంద్రప్రసాద్ ప్రకాశం జిల్లా, సంతనూతలపాడులో 1945 లో జన్మించారు. ప్రముఖ విద్యావేత్త కోటయ్య చౌదరిగారు, శ్రీమతి ఆదిలక్ష్మిగార్ల 11మంది సంతానంలో ఏడవవారు. వీరికి నాన్నగారే ప్రధమ ఆధ్యాత్మిక గురువు.

డా.ప్రసాద్ గారు వృత్తిరీత్యావైద్యులుగా 1974 లో అమెరికా వెళ్ళారు. అయోవా(Iowa), మైన్ (Maine), ప్లోరిడా (Florida), కాలిఫోర్నియా (California) రాష్టాలలోవుండి ప్రస్తుతం డల్లాస్, టెక్సాస్ లో వుంటున్నారు.

అమెరికా నౌకాదళంలో(Lt. Cdr in U.S. Navy) 6 సం.లు, స్వంత వైద్యశాలలో 24 సం.లు, టెక్సాస్ (UT Houston), కాలిఫోర్నియా (USC) విశ్వ విద్యాలయాలలో అధ్యాపకునిగా పనిచేసారు.

ఐదవ ఉత్తర అమెరికా సమ్మేళనం (1985) కన్వీనరుగా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం అద్యక్షునిగా (1985-87), ఫెడరేషన్ ఆఫ్ యిండియా అసోసియేషన్స్(FIA) వ్యవస్తాపక చైర్మన్ గా (1982-84) పనిచేసారు. వీరు 1991లో తానా విశిష్ట సేవాపురస్కారాన్ని పొందారు. వీరు రామకృష్ణ మిషన్, చిన్మయా మిషన్లో పనిచేసి, ప్రస్తుతం శ్రీసత్యసాయి, డల్లాస్ కేంద్రంలో క్రియాశీలక పాత్రను నిర్వహిస్తున్నారు.

పుట్టపర్తిలో పలు అంతర్జాతీయ వైద్యసశిబిరాలకు, టెక్సాస్ లో వైద్య శిబిరాలకు నాయకత్వం వహించారు. పలు హిందూధార్మిక సమావేశాలలో, విశ్వ విద్యాలయాలలో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో, అమెరికాలో పలు సాంఘిక, సంక్షేమ సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వివాహబంధ పరిరక్షణకై వీరు వివాహ వికాస విజ్ఞాన సదస్సులను అమెరికాలోను, భారత దేశంలో పలునగరాలలోను నిర్వహించారు. విద్యలో విలువలు, కులరహిత సమాజం అనే పలు అంశాలపై ప్రస్తుతం పనిచేస్తున్నారు.

వీరు కవితా కళ్యాణి, హిందూ ధర్మం-ప్రవేశిక, హిదూయిజం-ప్రెయిమర్, భగవద్గీతామృతం, ప్రవాస భారతి, సక్సెస్ ఫుల్ మారేజ్, ఆదర్శ వివాహం, రాఘవేంద్ర ఏకాదశ యోగ సూత్రాలు, ఆత్మ వాహిని అను పుస్తకాలను కూడ రచించారు.